విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్ థాను సంయుక్తంగా నిర్మించారు. తండ్రి, కొడుకు పాత్రల్లో వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి నటించింది. ఈ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు.. ప్రపంచంలో అది పెద్ద సంస్థగా పేరొందిన డిస్నీ సంస్థ థియేటర్‌లతోపాటు […]