కరోనాతో ప్రపంచదేశాలు వణికిపోతున్నాయి. ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దేశాల ఆర్ధిక స్థితిగతులు మారిపోతున్నాయి. సెకండ్ వేవ్ లో రోజుకి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో మానవాళి చూసిన అతిపెద్ద కష్టం ఇదే అని అనుకుంటున్నారు అంతా. ఇకపై ఈ మహమ్మారిని మించిన ఉపద్రవం ఉండబోదు అనుకుంటున్నారు. కానీ.., ఈ అంచనాలు అన్నీ తప్పేనా? రాబోయే కాలంలో మావాళికి దీనికి మించిని ముప్పులు తప్పవా అంటే అవుననే సమాధానం […]