గత కొంత కాలంగా దేశంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు అధిక శాతం నేరాలకు కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఓ మహిళ ప్రేమలో పడిపోయిన వ్యక్తిని కేవలం మూడు రోజుల్లోనే హతమార్చింది. అంతేకాదు ఈ దారుణ ఘటనను వీడియో కూడా తీసింది. కర్ణాటకలోని కలబురగిలో గతనెల 24న జరిగింది. వివరాల్లోకి వెళితే.. దయానంద లదంతి అనే వ్యక్తి దుబాయ్ లో పెయింటర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆయన తన సొంత ఊరికి […]