Kadali Jaya Sarathi: ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ హస్యనటుడు కడలి జయసారధి గారు నేడు ఉదయం స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఆయన.. సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 2:30 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారని సమాచారం. ఇక మహాప్రస్థానంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జయసారధి అంత్యక్రియలు జరగనున్నాయి. కెరీర్ విషయానికి వస్తే.. […]