కబడ్డీ ఆట అంటే ప్రతీ ఒక్కరికి ఇష్టముంటుంది. ఆ ఆటలో ఉండే మజా వేరనే చెప్పాలి. ఇకపోతే మనం అమ్మాయిలు, అబ్బాయిలు కబడ్డీ ఆడడం చూసే ఉంటాం. కానీ పల్లెటూరులో ఇంటి సందుల మధ్య చీరకట్టుతో కూత పెట్టి కబడ్డీ ఆడే మహిళలను ఎప్పుడైనా చూశారా? ఇలా చీరకట్టులో కబడ్డీ ఆడుతున్న కొందరి మహిళల వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారుతోంది. చీరకట్టులోనూ దమ్ములేపుతూ కబడ్డీ ఆడుతున్న ఈ మహిళలు ఎవరు? ఎక్కడైనా పోటీలో […]
మనల్ని, మనదేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల వద్ద నిరంతరం సైనికులు విధులు నిర్వహిస్తుంటారు. చేత గన్ పట్టి, శత్రువుల రాకను పసిగడుతూ..ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంటారు. నిత్యం తమ విధులో ఉండే జవాన్లు ..కొంచెం సేపు సరదగా కోసం ఆటలు ఆడుతూ సేద తీరుతారు. తాజాగా హిమచల్ ప్రదేశ్ లోని సిమ్లా ప్రాంతంలోని పర్వతాల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు సైనికులు కబడ్డీ ఆడి అలరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లోచక్కర్లు కొడుతుంది. విధులు నిర్వహిస్తూ కాసేపు కబడ్డీ..కబడ్డీ అంటూ జవాన్లు […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ.. కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కబడ్డీ పోటీలు ప్రారంభోత్సవానికి స్పీకర్ తమ్మినేని వెళ్లారు. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా ప్లేయర్ గా మారాడు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందర్నీ హుషారెత్తించారు. ఈ క్రమంలో కాలు స్లిప్ అయి కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నవారు వెంటనే సీతారాంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. […]