ప్రముఖ టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. 92 ఏళ్ల వయసులో వయో భార అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం పంజాగుట్ట శ్మశాన వాటికలో బంధుమిత్రులు, అభిమానుల అశ్రు నయనాల మధ్య జరిగాయి. అయితే, విశ్వనాథ్ అంత్యక్రియల విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. తెలుగు సినిమాకు ఎంతో సేవ చేసిన వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం […]
కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేసి.. తన కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన విశ్వనాథ్.. ఫిబ్రవరి 2, గురువారం రాత్రి కన్ను మూశారు. కళాతపస్వి మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, వెంకయ్య నాయుడు, చిరంజీవి, వెంకటేష్, ఇతర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇక విశ్వనాథ్ […]
కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆణిముత్యాల వంటి సినిమాలు తెరకెక్కించారు విశ్వనాథ్. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు విశేష సేవ చేసిన విశ్వనాథ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. చిరంజీవి, వెంకటేష్, వెంకయ్య నాయుడు, ఎస్వీ కృష్ణారెడ్డి, నాగబాబు వంటి ప్రముఖులు విశ్వనాథ్ నివాసానికి చేరుకుని.. ఆయనకు నివాళులర్పించారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ కూడా విశ్వనాథ్‌ను కడసారి చూసి.. నివాళులర్పించడానికి వచ్చారు. […]
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటునాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అవ్వడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై అలాగే ఆ సినిమా దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. ఆస్కార్‌కు నామినేట్ అయిన తొలి తెలుగు పాటగా నాటునాటు చరిత్ర సృష్టించింది. తెలుగు సినిమాతో పాటు ఇండియన్ సినిమాను రాజమౌళి మరో మెట్టు ఎక్కించారంటూ.. దేశమంతా గర్వించింది. అయితే.. రాజమౌళి ఇప్పుడు సాధించిన ఘనతను 38 ఏళ్ల కిందటే అంటే.. 1986లోనే కళాతపస్వి కె.విశ్వనాథ్ సాధించారనే విషయం చాలా […]
తెలుగు సినిమా పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ కాలం చేశారని తెలుసుకుని కన్నీటి పర్యంతమైంది. గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విశ్వానాథ్ తుదిశ్వాస విడిచారు. వయోభారం కారణంగానే విశ్వనాథ్ కాలంచేసినట్లు చెబుతున్నారు. విశ్వనాథ్ టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎందరో హీరోలను స్టార్ హీరోలుగా మార్చాడు. ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న ప్రతి ఒక్కరు కె.విశ్వనాథ్ అభిమానులు, భక్తులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారిలో కమల్ హాసన్ […]
తెలుగు సినీ పరిశ్రమలో అత్యద్భుతమైన చిత్రాలు తెరకెక్కించి దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు కళాతపస్వి కె.విశ్వనాథ్. ఎన్నో అపురూప చిత్రాలు తెరకెక్కించిన విశ్వనాథ్.. గురువారం కన్నుమూశారు. ఆయన మృతి తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. విశ్వనాథ్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. తమ ఇద్దరి మధ్య తండ్రి-కొడుకుల బంధం ఉంది అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు చిరంజీవి. విశ్వనాథ్ లాంటి దర్శకుడి […]
50 ఏళ్లకు పైగా తెలుగు సినిమాకు ఎనలేని సేవలు చేసిన ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ గురువారం రాత్రి కన్నుమూశారు. 92 ఏళ్ల విశ్వనాథ్ అనారోగ్యంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శంకరాభరణం, సిరివెన్నెల, స్వాతిముత్యం, స్వయంకృషి లాంటి ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన విశ్వనాథ్.. తెలుగు సినిమా స్థాయిని పెంచారు. ఆయన తీసిని శంకరాభరణం సినిమా భారతీయ సినీ చరిత్రలోనే ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. ఆయన మరణం.. తెలుగు సినిమా ఇండస్ట్రీకే […]
తెలుగు చిత్ర పరిశ్రమను విషాదాలు వదలడం లేదు. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగ ప్రేక్షకులకు ఎన్నో అపురూప చిత్రాలు అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్ గురువారం తుది శ్వాస విడిచారు. సామాజిక సమస్యలు, శాస్త్రీయ సంగీతం, నృత్య ప్రాధాన్య చిత్రాలు తెరకెక్కించి.. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు విశ్వనాథ్. శంకరాభరణం, సాగరసంగమం, స్వాతికిరణం, సప్తపది, స్వాతిముత్యం, శుభలేఖ, స్వయంకృషి, స్వర్ణకమలం వంటి […]
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కే.విశ్వనాథ్ అనారోగ్యంతో గురువారం రాత్రి కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో వయోభారంతో విశ్వనాథ్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో తెలుగు ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖులంతా ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు. స్వాతిముత్యం, శంకరాభరణం, స్వయంకృషి, సిరివెన్నెల లాంటి ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్ ఇకపై లేకపోవడం తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు యావత్ భారతీయ సినిమాకు […]
సినిమా అంటే కమర్షియల్ హంగులు తప్పనిసరి. హీరో అంటే ఫైట్లు చేయాలి..పోరాడాలి.. హీరోయిన్ అంటే అంగాంగ ప్రదర్శన చేస్తూ.. పిచ్చి గంతులు వేయాలి అనే అభిప్రాయం ప్రజల మనసులో నాటుకుపోయిన రోజుల్లో.. కథనే హీరోగా మలిచి.. మిగిలిన వారిని పాత్రధారులుగా చేసి.. సినిమా అంటే ఇది కదా అనిపించడమే కాక.. భారీ వసూళ్లు సాధించేలా చేసిన ఘనత కే.విశ్వనాథ్‌ది. తెలుగు సిని చరిత్రలో ఆయనకంటూ కొన్ని పేజీలు లిఖించుకుని.. దిగ్గజ దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు విశ్వనాథ్. ఆయన […]