ఉపవాసం ఉండడం అనేది హిందూ, ముస్లిం, క్రైస్తవ మతాచారాల్లో ఒక భాగం. ఉపవాసం ఉండడం అనేది మూఢనమ్మకం కాదు. దాని వెనుక సైన్స్ ఉంది. ఏడాది మొత్తం కడుపులోకి పొలోమని కంటికి కనబడిన ప్రతి పదార్థాన్ని పంపించేస్తాం. కడుపుకి కూడా విశ్రాంతి ఉండాలి కదా. జీర్ణవ్యవస్థకు, జీర్ణక్రియకు విశ్రాంతి అనేది ఇవ్వాలి. అందుకోసమే పండగలప్పుడు ఉపవాసం కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. మామూలుగా ఇంటి పక్కనోడో, డాక్టరో, యాక్టరో చెప్తే వినరు. దేవుడి పేరు చెప్తే నోటికి తాళం వేస్తారు. నోటికి తాళం వేస్తేనే కడుపు ఆ ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉంటుంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవేమీ తెలియని మూర్ఖులు మూఢనమ్మకాలు అంటూ కొట్టిపడేస్తారు. ఈ కోవలోనే ఒక ప్రముఖ సింగర్ ఉపవాసం ఎందుకు అవసరమా అన్నట్టు వెకిలిగా వ్యాఖ్యలు చేశాడు. అతనెవరంటే?
ప్రపంచ వ్యాప్తంగా తన గానంతో ఎంతో మంది మనసు గెల్చుకున్న పాప్ సింగర్ జస్టిన్ బీబర్ ఓ విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు. తనకు రామ్సే హంట్ సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు స్వయంగా తెలిపాడు. ఈ వీడియోలో జస్టిన్ బీబర్ తన ముఖంపై ఉన్న ఇబ్బందిని చూపించాడు. అంతేకాదు పాక్షిక పక్షవాతం కారణంగా ముఖం కుడి సగ భాగాన్ని ఎలా కదలించగలడో చూపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ […]