నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు, భార్యను భర్త చంపడం.. భర్తను భార్య చంపడం లాంటి సంఘటనలు రాజ్యమేలుతున్నాయి. రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి వార్తలనే మనం వింటూ ఉంటాం. అన్యోన్య దాంపత్యం అనే పదమే నేటి కాలంలో బూతుగా తయ్యారు అయ్యింది. ఇలాంటి రోజుల్లో అన్యోన్య దాంపత్యానికి మరో పేరుగా నిలిచారు ఈ దంపతులు. తల్లిదండ్రులు కాబోతున్నాం అన్న సంతోషం వారి కళ్లలో వెలిగిపోతోంది. కానీ అంతలోనే విధికి వారిపై కన్నుకుట్టింది. ఆ భార్యా భర్తలను […]