5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ టెక్నాలజీని ప్రశ్నిస్తూ జుహీ, మరో ఇద్దరు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ జేఆర్ మీధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపభూయిష్ఠమైన ఈ వ్యాజ్యాన్ని ప్రచారం కోసం వేశారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ అన్న తరువాత కచ్చితంగా అప్‌గ్రేడ్ కావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడానికి ముందే ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌లోని వాదన సహేతుకంగా లేదని అనవసరంగా పిటిషన్ వేశారని పేర్కొంది. చట్టం పనితీరును […]