భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పట్టుకున్నదల్లా బంగారమే అవుతోంది. టీమిండియా కెప్టెన్‌గా ఎంపికైన వెంటనే భారత్‌కు టీ20 వరల్డ్ కప్ అందించిన ధోని.. ఆ తర్వాత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. 2011లోనూ భారత్‌కు వన్డే వరల్డ్ కప్ అందించాడు. భారత క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా ధోని నిలిచిపోయాడు. అన్ని ఫార్మాట్లలో టీమిండియాను తిరుగులేని శక్తిగా మార్చిన ధోని.. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌ను నంబర్ వన్ టీమ్‌గా […]