ఇటీవల కాలం సినీ రాజకీయ రంగాల్లో వరుస విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత , మాజీమంత్రి జేఆర్ పుష్ప రాజ్ కన్నుమూశారు. ఏడాది క్రితం కరోనా బారిన పడిన ఆయన..అనంతరం కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి. ఈక్రమంలో ఇటీవలే పుష్పరాజ్ ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చిక్సిత పొందుతూ గురవారం కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులతో తీవ్ర విషాధంలో […]