ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ చనిపోతే చరణ్ ఫ్యాన్స్ ముందుకొచ్చి అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. తాజాగా సూర్య ఫ్యాన్స్ చనిపోతే ఆ కుటుంబాలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.
పవన్ కళ్యాణ్ అందరి హీరోల అభిమానులను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారాహి యాత్రలో భాగంగా ప్రతీ సభలోనూ అందరి హీరోల గురించి మాట్లాడుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయా హీరోల ఫ్యాన్స్ పవన్ కి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా పవన్ కి సపోర్ట్ గా నిలిచారు.
తారక్ కోసం ప్రాణానికి ప్రాణమిచ్చే వీరాభిమానులలో శ్యామ్ అనే యువకుడు కూడా ఒకడు. శ్యామ్ అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అతను ఎలా చనిపోయాడన్న విషయం అనుమానాస్పదంగా మారింది.
నటీనటులకు అభిమానులు ఉండటం కామన్. అసలు అభిమానులు అనేవారు లేకపోతే.. సినీ పరిశ్రమలోని హీరో హీరోయిన్లకు మనుగడ సాగడం కష్టమే. అయితే టాప్ హీరోలకు ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంటుంది. తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తుంటారు అభిమానులు.
వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాలతో ముందుకు సాగుతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. షూటింగ్స్‌కు బ్రేక్ చెప్పి ఆయన వారాహి విజయ యాత్ర చేపడుతున్నారు.