2023 ఐపీఎల్ ప్రారంభానికి ముందే డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆటగాడు ప్రస్తుతం పాకిస్థాన్ లో జరుగుతున్న పీఎస్ఎల్ లో గాయపడ్డాడు.
ప్రస్తుతం సగటు క్రికెట్ అభిమానుల చూపు మెుత్తం ఐపీఎల్ పైనే. అదేంటి ఐపీఎల్ ఇంకా మెుదలు కాలేదు కదా? అన్న అనుమానం మీకు రావొచ్చు. ఐపీఎల్ పైనే అంటే.. శుక్రవారం(డిసెబంబర్ 23)న జరిగే IPL 2023 మెగావేలం పైనే అందరి కళ్లు అని. ఇక ఈ వేలంలో ఎవరు భారీ ధర పలకబోతున్నారో మరికొద్ది గంటల్లో తెలిసి పోతుంది. ఇలాంటి టైమ్ లో నాలుగా సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన […]
సంచలనాలతో మెుదలైన టీ20 ప్రపంచ కప్ 2022.. వాటిని టోర్నీ ఆసాంతం కొనసాగిస్తూనే ఉంది. కొన్ని మ్యాచ్ ల్లో బ్యాటర్లు భారీ స్కోర్లు సాధిస్తే మరికొన్ని మ్యాచ్ ల్లో బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. కొన్ని కొన్ని మ్యాచ్ ల్లో అయితే పెద్ద జట్ల బ్యాట్స్ మెన్ లకు చిన్న జట్టు బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. తాజాగా జరిగిన ఐర్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ లో టీ20 ప్రపంచ కప్ 2022లో రెండవ హ్యాట్రిక్ నమోదు అయ్యింది. ఐర్లాండ్ బౌలింగ్ తురుపు ముక్క […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో మరో సంచలనం నమోదైంది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ స్పీడ్‌స్టర్ జోషువా లిటిల్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో ఈ వరల్డ్ కప్‌లో రెండో హ్యాట్రిక్ నమోదైంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల్లో యూఏఈ బౌలర్ హ్యాట్రిక్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. న్యూజిలాండ్ లాంటి పటిష్టమైన జట్టుపై ఐర్లాండ్ బౌలర్ హ్యాట్రిక్ నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే అద్భుతమైన పేస్, స్వింగ్ బౌలింగ్‌తో తనకంటూ ప్రత్యేక […]
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఐర్లాండ్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 185 పరుగుల భారీ స్కోరు ను సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం జోషువా లిటిల్ అనే చెప్పాలి. జోరుమీదున్న కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తోపాటు మరో ఇద్దరు ఆటగాళ్లను వరుసగా అవుట్ చేశాడు లిటిల్. దాంతో ప్రపంచ కప్ లో రెండవ హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్ గా రికార్డుల్లోకి […]