Johnny Depp: ప్రపంచ వ్యాప్తంగా భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి కొద్దిమంది హాలీవుడ్ నటుల్లో జానీ డెప్ ఒకరు. ఆయన జానీ డెప్‌గా కంటే.. కెఫ్టెన్ జాక్ స్పారోగానే ప్రేక్షకులకు సుపరిచితం. జానీ డెప్ నటించిన ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ సినిమాలు రిలీజైన ప్రతీసారి పాత రికార్డులు బద్దలయ్యాయి.. భారీ కలెక్షన్లతో కొత్త రికార్డులను సృష్టించాయి. ఇక, జానీ డెప్ క్యారెక్టర్ చేసే విన్యాసాలు చూడటానికి జనం […]
ప్రపంచ వ్యాప్తంగా ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ మూవీతో తనకంటూ ప్రత్యేక క్రేజ్ తెచ్చుకున్నాడు నటుడు జానీ డెప్. ఆ మద్య తన మాజీ భార్య అంబర్ హార్డ్ మీద పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన విజయం సాధించాడు. తన విజయాన్ని గిటారిస్ట్ జెఫ్ బెక్‌తో కలిసి ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు జానీ డెప్. ఇందుకోసం ఆయన ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌లోని ‘వారణాసి’ రెస్టారెంట్‌ను ఎంచుకొన్నారు. పార్టీ జరుగుతున్నంత సేపు రెస్టారెంట్ […]
ప్రముఖ హాలీవుడ్ హీరో, హీరోయిన్లు, మాజీ భార్యాభర్తలు జానీ డెప్, అంబర్ హెర్డ్‌లు ప్రేమగా కలుసున్న రోజులకంటే.. విడిపోయి గొడవపడ్డ రోజులే ఎక్కువ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట రెండేళ్లు మాత్రమే కలిసున్నారు. అప్పుడు కూడా ఏదో ఒక వివాదంతోనే రోజులు గడిపారు. 2015లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో విడాకులు తీసుకుంది. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికి వీరి మధ్య గొడవలు ఆగలేదు. 2018 డిసెంబర్‌లో అంబర్ తనను తాను ‘‘ గృహహింసకు బలైన ఓ […]
Amber Heard: ప్రముఖ హాలీవుడ్ హీరో, హీరోయిన్లు, మాజీ భార్యాభర్తల జంట జానీ డెప్, ఆంబర్ హియర్డ్‌లు ప్రేమగా కలుసున్న రోజులకంటే.. విడిపోయి గొడవపడ్డ రోజులే ఎక్కువ. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట రెండేళ్లు మాత్రమే కలిసుంది. కలిసున్న రోజులు కూడా ఏదో ఒక వివాదంతో గడిచాయి. 2015లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2017లో విడాకులు తీసుకుంది. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికి వీరి మధ్య గొడవలు ఆగలేదు. 2018 డిసెంబర్‌లో ఆంబర్ తనను తాను ‘‘ […]
Amber Heard: ప్రముఖ హాలీవుడ్ హీరో,హీరోయిన్లు, మాజీ భార్యాభర్తల జంట జానీ డెప్, ఆంబర్ హియర్డ్‌ల మధ్య ఏళ్లు గడుస్తున్నా వివాదాలు సద్దుమణగటం లేదు. 2015 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట రెండేళ్లకే విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత విడివిడిగా ప్రశాంతంగా ఉంటారనుకుంటే ఆంబర్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారి తీశాయి. 2018 డిసెంబర్‌లో ఆంబర్ తనను తాను ‘‘ గృహహింసకు బలైన ఓ పబ్లిక్ ఫిగర్’’గా పేర్కొంది. అయితే, జానీడెప్ పేరు […]