“పుష్ప”.. సినీ అభిమానులు దేశ వ్యాప్తంగా ఈ పాన్ ఇండియా మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప తెరకెక్కుతోంది. ఇక పుష్ప విడుదలకి సమయం దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో జోరు పెంచారు. ఇందులో భాగంగానే వరుస ప్రమోషనల్ వీడియోస్ రిలీజ్ చేస్తూ.. తగ్గేదేలే అనిపిస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా విడుదలైన “ఏ బిడ్డా.. ఇది నా అడ్డా” అనే పాట రికార్డు […]