తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని వేచిచూస్తున్న వారికి ఇది ఒక శుభవార్త. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు.. శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్‌మీ.. వంటి అన్ని కంపెనీలు స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా తగ్గించాయి. దీంతో తక్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. ధరలో కోత పడ్డాక ఈ ఫోన్లు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అలా.. ఇటీవల ధర తగ్గిన పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లు ఏవో చూద్దాం.. వన్‌ప్లస్ 9 5జీ: అసలు ధర: […]
టెక్నాలజీ డెస్క్- స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఫోన్ నెక్స్ట్ వచ్చేస్తోంది. దీపావళి పండగ సందర్బంగా నవంబరు 4న జియో ఫోన్ నెక్స్ట్ మార్కెట్లోకి వస్తోంది. ఈ క్రేజీ ఫోన్ ధరపై ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ కు తెరపడంది. జియో ఫోన్ నెక్స్ట్ ధర 6,499 రూపాయలు. ఐతే 1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను తీసుకోవచ్చు. జియో ఫోన్ నోక్స్ట్ ధర 3 వేల రూపాయల లోపు ఉంటుందని […]
మధ్యతరగతి వారికి స్మార్ట్ ఫోన్‌ను చేరువ చేసేందుకు ‘జియో నెక్స్ట్’ను తీసుకొస్తున్నట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. వినాయక చవితికే మార్కెట్‌లోకి విడుదల చేయాలనుకున్నా.. ఫోన్ పార్ట్స్ లభ్యంలో జాప్యం కారణంగా జియో నెక్స్ట్ విడుదలను దీపావళికి వాయిదా వేశారు. ఇప్పుడు జియోకి పోటీగా నోకియో వచ్చేస్తోంది. ఒకప్పుడు వెలుగు వెలిగిన నోకియా మళ్లీ ఆండ్రాయిడ్‌లో చౌకైన ఫోన్‌ను అందించి సాధారణ వినియోగదారుడికి చేరువ కావాలని భావిస్తోంది. అందుకు కొత్తగా 4జీ లెవల్‌లో ‘నోకియా సీ01’ […]