పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు ఝలక్ ఇచ్చింది. నీరవ్‌మోదీకి సంబంధించిన కంపెనీల రత్నాలు, ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు సహా రూ.253.62 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు, దీంతోపాటు చైనాలోని నీరవ్ మోదీ గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులు జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) నిబంధనల ప్రకారం వాటిని తాత్కాలికంగా జప్తు చేశారు. నీరవ్ మోదీ గురించి […]