టీకాలు వేయించుకునేందుకు జనాలను ప్రోత్సహించేందుకు అమెరికాలో కొన్ని రాష్ట్రాలో అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ప్రోత్సాహకాలు ఎందుకంటే టీకాలు వేయించుకునేందుకు జనాలు ముందుకు రావటంలేదు కాబట్టే. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా వాస్తవం అయితే ఇదే. అమెరికా జనాభా 33 కోట్లు. అందరికీ టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేసుకునేందకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. జనాలు కూడా బాగానే స్పందించారు. మొదటి డోసు వేయించుకున్న వారు 16 కోట్లమందున్నారు. అలాగే రెండు డోసులు వేయించుకున్న వారిసంఖ్య 12 కోట్లు. మొదట్లో […]