భవనాల నిర్మాణాల కోసం ఏపీ ప్రభుత్వ అధికారులు విశాఖపట్నంలో ఉన్న రుషికొండపై తవ్వకాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే దీనిపై గతంలో ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తి అరిచాయి. విశాఖకు తలమానికంగా ఉన్న ఈ రుషికొండను పర్యావరణ నిబంధనలకు విరుద్దంగా పరిమితులకు మించి భవన నిర్మాణాల పేరుతో రుషికొండను తవ్వి నాశనం చేశారని, ఇలా పర్యావరణాన్ని నాశనం చేయడం ఏంటి అంటూ ఆరోపణలు చేశాయి. దీనిపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రుషికొండపై తవ్వకాల జరిపిన […]