ఏపీలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార- ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. ఇక ఏ చిన్న ఛాన్స్ దొరికినా అధికార పార్టీ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోతున్నాయని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్విట్టర్ వేధికగా సెటైర్లు పేల్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ […]
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు జనసేనానిగా రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక బుల్లితెరపై వస్తున్న కామెడీ ప్రోగ్రామ్ జబర్ధస్త్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు హైపర్ ఆది. తాజాగా ఈయన జనసేనాని పై చేసిన వ్యాఖ్యలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ తో బాగా పాపులర్ అయిన హైపర్ ఆది మొదటి నుంచి మెగా అభిమాని. […]