JC Pura: ఆయన ఓ ప్రజా ప్రతినిధి, ఆమె ఓ ప్రభుత్వ ఉద్యోగి. ప్రజలకు సేవ చేయాల్సిన వీరిద్దరూ ఒకరి సేవలో ఒకరు మునిగిపోయారు. ఏకంగా పంచాయతీ ఆఫీసులో సరసాలు మొదలుపెట్టారు. ఆ సరసాల దృశ్యాలు సీసీ టీవీలో రికార్డవటంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అన్ని వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం, తుముకూరు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి మాదస్వామి స్వగ్రామమైన చిక్కనాయకహళ్లి తాలూకాలోని జేసిపుర గ్రామ పంచాయతీ […]