Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు టాలీవుడ్‌తో మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జున ఇలా చాలా మందితో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో షూటింగ్‌కు వచ్చారంటే వారిని కలవకుండా ఉండరు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాలీ’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. హైదరాబాద్ షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ తన తెలుగు స్నేహితులతో పార్టీ చేసుకున్నారు. అదికూడా జేసీ […]