బుల్లితెరపై కొత్తగా ప్రారంభమైన జగపతి బాబు టాక్ షో జయమ్ము నిశ్చయమ్మురా సంచలనం రేపుతోంది. కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరుగుతోంది. నాగార్జున తరువాత టాక్ షోలో పాల్గొన్న శ్రీలీల..జగ్గూభాయ్‌కు వార్నింగ్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. అందం..అభినయం..అంతకుమించి డ్యాన్స్‌తో అభిమానుల్ని అలరిస్తున్న శ్రీలీల వరుస సినిమాలతో బిజీగా ఉంది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సరే ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ ఎక్కడా తగ్గడం […]