Jayamma Panchayathi: శుక్రవారం ఏకంగా నాలుగు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ‘‘అశోకవనంలో అర్జున కల్యాణం’’, ‘‘జయమ్మ పంచాయతీ’’, ‘‘భలాతందనాన’’, ‘‘మా ఇష్టం’’ సినిమాలు థియేటర్లలో మెరిశాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఒకే రోజు నాలుగు చిన్న సినిమాలు రిలీజవ్వటం ఇదే తొలిసారి. ఈ నాలుగు సినిమాల్లో.. మూడు రోజుల ముందు వరకు జయమ్మ పంచాయతీ ట్రెండింగ్‌లో ఉండింది. తానే స్వయంగా లీడ్ పాత్రలో నటిస్తుండటంతో యాంకర్ సుమ తన దైన శైలి ప్రమోషన్లతో […]
యాంకర్ సుమ.. దక్షిణాది బుల్లితెరపై యాంకరింగ్ లో లెజెండ్ అనే చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయినా, టీవీ షో అయినా సినిమాకు సంబంధించిన ఏ ఫంక్షన్ అయినా యాంకర్ గా సుమ ఉండాల్సిందే. తన వాగ్ధాటితో, టైమ్ కు తగ్గ పంచ్ లతో కామెడీ చేస్తూ హీరో, హీరోయిన్లను సైతం ఓ ఆట ఆడుకుంటూ తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే సుమ కనకాల జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటించిన […]
యంకర్ సుమ.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వేదిక ఏదైన తన మాటలతో గారడి చేసే బుల్లితెర యాంకర్ సుమ. టెవిలిజన్ కార్యక్రమాలు, సినిమా వేడుకలు.. ఇలా వేదిక ఏదైనా తనదైన శైలిలో అలరిస్తూ ఉంటుంది. ‘కల్యాణ ప్రాప్తిరస్తు’ చిత్రంతో వెండితెరకి పరిచయమైన విషయం తెలిసిందే. ‘పవిత్ర ప్రేమ’, ‘చాలా బాగుంది’, ‘వర్షం’, ‘ఢీ’, ‘బాద్‌షా’ తదితర చిత్రాల్లో నటించారు. రాజీవ్ కనకాలతో వివాహం జరిగిన తర్వాత ఆమె […]