పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై బాలీవుడ్ స్టార్ రైటర్, ప్రముఖ కవి జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌పై ఆ దేశంలోనే ఆయన విమర్శలు చేయడం గమనార్హం.
పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన బాలీవుడ్ రెబల్ కంగనా రనౌత్ అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోయినట్టు ఆమె తరుపున లాయర్ కోర్టుకు తెలిపారు. ఆమెకు కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేయడంతో పాటు ఆమె మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెను కోర్టు హాజరు నుంచి ఈ సారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రీసెంట్‌గా ఆమె నటించిన ‘తలైవి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలువురిని […]
బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ నటి కంగనా రౌనత్. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పే ఈ అమ్మడు ఇటీవల నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య తర్వాత డ్రగ్స్ కుంభకోణంపై పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సహనటులపై కూడా నిర్మొహమాటంగా మాటల తూటాలు పేలుస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తుంది. తాజాగా కంగనా రౌనత్ కి ముంబై హైకోర్టులో చుక్కెదురైంది. బాలీవుడ్ […]