బిగ్ బాస్ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే లోగో విడుదల చేసిన స్టార్ మా మరోసారి కింగ్ నాగార్జునతో ప్రోమో షూటింగ్ పూర్తిచేసినట్లు తెలుస్తుంది. కరోనాతో వచ్చిన గ్యాప్ వల్ల కాస్త ఆలస్యంగా మొదలుకాబోతోన్న ఈ ఐదో సీజన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మూడు నాలుగు రోజులు క్రితం ఐదో సీజన్ లోగోను స్టార్ మా వదిలింది. అప్పటి నుంచి లీకువీరులు రెచ్చిపోతోన్నారు. మరికొద్దిరోజుల్లో లైవ్‌లోకి ప్రోగ్రామ్ వస్తుంది అని భావించిన సమయంలో రెమ్యూనరేషన్ డిఫరెన్స్ కారణంగా […]