ఆడపిల్ల అనగానే ఇష్టమైంది చేయకూడదు.. ఇష్టమైంది చదవకూడదు.. ఇష్టమైన వాడిని పెళ్లాడకూడదు. సమాజంలో ఈ ధోరణి ఇంకా మారలేదు. సమాన్యులే కాదు.. రాజ కుటుంబాల వారు కూడా ఇంకా మారలేదు. సినిమాల్లో చూసినట్లు నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోకపోతే నా ఆస్తిలో చిల్ల గవ్వకూడా ఇవ్వం అన్న డైలాగు వినే ఉంటారు. చిల్లి గవ్వకాదు.. ఆవిడ ఏకంగా రూ.10 కోట్లను కాదని వెళ్లిపోయింది. రాజప్రాసాదాలు, రాచరికం, భోగభాగ్యాలను కాదని.. కోరిన వ్యక్తిని పెళ్లాడిని సామాన్యుడి ఇంటి […]