బిగ్బాస్ తెలుగు సీజన్ 9 తేదీ దగ్గర పడే కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ఎందుకంటే సెలెబ్రిటీలు ఎవరనేది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. వివిధ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక్కొక్క పేరు బయటకు వస్తోందంతే. ఇప్పుడు మరో సెలెబ్రిటీ పేరు విన్పిస్తోంది. బిగ్బాస్ తెలుగు సీజన్ 9 మరి కొద్దిరోజుల్లోనే లాంచ్ కానుంది. సెలెబ్రిటీల పేర్లు దాదాపు ఖరారైనా అధికారికంగా ప్రకటించలేదు. దీనికితోడు బిగ్బాస్ యాజమాన్యం ప్రస్తుతం సామాన్య కంటెస్టెంట్ల ఎంపికలో బిజీగా ఉంది. ఈసారి ఏకంగా […]