బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా.. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది కదా? అవును ఇటీవలే మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవాలో ఓ పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో అక్కడ టాయిలెట్ అశుభ్రంగా ఉందని భావించిన ఎంపీ జనార్దన్ మిశ్రా.. వెంటనే ఒట్టి చేతులతో ఆ టాయిలెట్ సీట్‌ని శుభ్రం చేశారు. సెప్టెంబర్ నెలలో ఇది పెద్దఎత్తున వైరల్‌గా మారింది. ఎంపీ చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. ఇప్పుడు అదే ఎంపీ సార్ మరో షాకిచ్చారు. ఈసారి బీజేపీ […]