దేశ వ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రసిద్ధ అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పట్టణాల నుంచి పల్లె వరకు ప్రతి చోట భక్తులు అమ్మవారి పూజాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో ప్రత్యక్షమైన అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అదే సమయంలో తమ కొర్కెలు, కష్టాలు తీర్చమని దుర్గాదేవిని వేడుకుంటున్నారు. అయితే తన కష్టాలు తీర్చమని ఓ భక్తుడు మాత్రం అమ్మవారికి ఏకంగా లేఖ రాశాడు. భవానీ దేవిని కష్టాలు తీర్చమని కోరుకుంటూనే తన వ్యక్తిగత […]
‘కన్నబిడ్డకు పట్టెడన్నం పెట్టలేకపోతున్నా.. నేను బతికుంటానో లేదో కూడా తెలీదు.. నా భర్త తాగుబోతు.. నా బిడ్డకు మీరే దిక్కు’ ఓ అభ్యాగ్యురాలు పోలీసులను ఆశ్రయించి చెప్పిన మాటలు ఇవి. ‘బిడ్డను సాకేందుకు భిక్షాటన చేస్తున్నా. ఆ డబ్బును కూడా తన భర్త కొట్టి లాక్కుళ్లి పోయాడు’.. జగిత్యాల పోలీస్‌స్టేషన్‌లో పోలీసులను ఆశ్రయించి ఆమె తన గోడు వెళ్లబుచ్చుకుంది. స్పందించిన పోలీసులు వెంటనే ఆమెకు భోజనం పెట్టించారు. ఆమె ఆరోగ్యం సిరిగా లేదని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి […]
జగిత్యాల- కట్టుకున్న భార్యను ప్రేమగా చూసుకోవాల్సిన భర్త అదనపు కట్నం కోసం వేధించాడు. అదనపు కట్నం ఇచ్చుకోలేనని పుట్టింటికి వెళ్లిన భార్యపై పగ పెంచుకున్న ఆ దుర్మార్గుడు ఆమెను నవ్వుల పాలు చేయాలని చూశాడు. ఆమె ఏకాంతంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ ఆఖరికి అతనే కటకటాల పాలయ్యాడు. ఈ దారుణమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఇబ్రహీంపట్నంకి చెందిన సంతోష్‌కి అదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్ల కిందట […]
జగిత్యాల- టీఆర్ ఎస్ పార్టీలో ఆమె కీలకమైన నాయకురాలు.. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు.. ప్రస్తుతం ఎమ్మెల్సీ కూడా. మరి ఆమె ఏదైనా మాట్లాడితే ఆ మాటలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. అటువంటిది ఆమె పార్టీ గురించి వ్యాఖ్యలు చేస్తే అందరు దాని గురించే చర్చించుకుంటారు. ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్ధం అయ్యే ఉంటుంది. అవును కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని కవిత […]