అతని పేరు సంజయ్. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇతను స్థానికంగా ఓ సిమెంట్ ఫ్యాక్టరీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. రోజు ఫ్యాక్టరీకి వెళ్లడం తిరిగి ఇంటికి చేరుకుని సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే సరిగ్గా గతేడాది డిసెంబర్ 4న అర్థరాత్రి సంజయ్ ఫోన్ కు వాట్సాప్ లో ఓ లింక్ వచ్చింది. వెంటనే ఆ లింక్ ను ఓపెన్ చేసిన సంజయ్ కు అందమైన అమ్మాయిల ఫోటోలు తన ఫోన్ లోని స్క్రీన్ నిండా […]