సాధారణంగా రాజకీయాలు అంటే.. అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించి ఎక్కువగా వినిపించే ఆరోపణలు ఏంటంటే.. ప్రభుత్వ పథకాలు, స్కీమ్‌లను ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలకు అందకుండ అడ్డుకుంటారు అనే ఆరోపణలు ఎక్కువగా వినిస్తుంటాయి. లోకల్ లీడర్లు కొందరు.. మా పార్టీకి ఓటు వేయలేదు కదా మీకు పథకాలు దక్కనివ్వం అంటూ బెదిరింపులకు పాల్పడటం చూశాం. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఇలాంటి సంఘటనలు కలలో కూడా చోటు చేసుకోవు. అర్హులైతే చాలు.. పార్టీ, కులం, […]