హీరోయిన్ టబు గురించి దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 52 ఏళ్ల వయసు వచ్చినప్పటికి.. ఇంకా సినిమాల్లో రాణిస్తూనే ఉంది. ఈ వయసులో కూడా సినిమాల్లో కీలక పాత్రలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ.. బిజీగా ఉంది. టబు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో అత్యుత్తుమ ప్రదర్శన కనబరిచి.. ఏకంగా రెండు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు.. ఆరు సార్లు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకోవడమే కాక.. భారత్‌లో అత్యున్నత నాలుగో […]