దాదాపు 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో జరగుతున్న పాక్-ఇంగ్లండ్ టెస్టు తీవ్ర విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. హిస్టారిక్ టెస్టుగా చెప్పుకుంటూ.. నిర్జీవమైన పిచ్‌ను ఏర్పాటు చేయడంపై పాకిస్థాన్ అభిమానులు సైతం పాక్ క్రికెట్ బోర్డుపై మండిపడుతున్నారు. కేవలం బ్యాటింగ్ మాత్రమే అనుకులించే పిచ్‌పై ఇరు దేశాల బ్యాటర్లు సెంచరీలతో రెచ్చిపోతున్నారు. మూడో రోజు కొనసాగుతున్న ఆటలో ఇప్పటికే ఆరు సెంచరీలు నమోదయ్యాయి. అందులు నాలుగు సెంచరీలు ఇంగ్లండ్ ఆటగాళ్లు బాదగా.. రెండు సెంచరీలో పాక్ ఓపెనర్లు […]
క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెమి గాడ్స్‌లాగా క్రికెటర్లను ఆరాధించే అభిమనులు కోట్లలో ఉన్నారు. వారితో ఒక్క ఫొటో దిగేందుకు ఎంతో ఆసక్తి, ఉత్సహం చూపిస్తారు. తమ అభిమాన ఆటగాడి ఆటోగ్రాఫ్ దొరికితే ఇక వారి ఆనందానికి అంతే ఉండదు. సాధారణంగా ఎవరైనా ఆటోగ్రాఫ్‌ను పేపర్ ఇస్తారు.. క్రికెటర్ల అయితే.. బ్యాట్, బాల్, క్యాప్, జెర్సీలపై కూడా ఆటోగ్రాఫ్ ఇస్తుంటారు. Jack Leach signing a guy’s head 😂 #Ashes […]