తెలుగు టీవీ ప్రేక్షకులు ఆదరించే కామెడీ షోలలో జబర్దస్త్ ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది. ఈటీవీలో ప్రసారమయ్యే ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతమంది తమ టాలెంట్ ప్రూవ్ చేసుకొని సినిమా ఇండస్ట్రీలో కూడా కొనసాగుతున్నారు. అయితే.. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, రాఘవ, హైపర్ ఆది ఇలా అందరూ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. అప్పుడప్పుడు జబర్దస్త్ షోలో కొత్త కొత్త ముఖాలు […]
జబర్దస్త్!!. ప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరిని కాసేపు ఆగి తనివితీరా నవ్వుకునేలా చేస్తుంది ఈ కార్యక్రమం. ఎంత ఒత్తిడిలో ఉన్న కాసేపు ఈ కార్యక్రమంలో ఒక స్కిట్ చూశారు అంటే ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఇలా ప్రస్తుతం ఎంతో మందికి ఆనందాన్ని పంచుతూ బుల్లితెర పై టాప్ కామెడీ షో గా కొనసాగుతుంది జబర్దస్త్. ప్రస్తుతం నవ్వులకు చిరునామాగా ఆనందానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈ కార్యక్రమం. ఎన్నో […]
ఫిల్మ్ డెస్క్- జబర్ధస్త్.. ఈ కామెడీ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి గరువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రా జబర్దస్త్ పేరుతో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమం బాగా పాపులర్. ఈ షోలో వచ్చే కామోడీ స్కిట్లకి పడి పడి నవ్వాల్సిందే. ఐతే ఈ మద్య కాలంలో జబర్దస్త్ లో కాస్త డబల్ మీనింగ్ స్కిట్స్ ఎక్కువవ్వడంతో మెల్ల మెల్లగా క్రేజ్ తగ్గిపోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక జబర్దస్త్ షో లో స్కిట్స్ […]