తెలుగు వెండితెర మీద కానీ బుల్లి తెర మీద కానీ మహిళా కమెడియన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. గతంలో రమాప్రభ, శ్రీలక్ష్మి, కల్పనారాయ్, కోవై సరళ, గీతా సింగ్ వంటి నటీమణులు అలరించారు. ఇటీవల కాలంలో విద్యుల్లేఖ రామన్ వారి ప్లేసును తీసుకుంది కానీ.
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన లేడీ కమెడియన్స్ లో ఫైమా ఒకరు. జబర్దస్త్ తో పాటు స్పెషల్ ఈవెంట్స్ లోను తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఫైమా.. ఫామ్ లో ఉండగానే బిగ్ బాస్ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న తర్వాత ఫైమా క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. హౌస్ లో ఎంతో చురుకుగా అన్ని యాక్టివిటీస్ లో పాల్గొని.. అందులో […]
తెలుగు బుల్లితెరపై విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన కామెడీ షోలలో ‘ఎక్సట్రా జబర్దస్త్’ ఒకటి. ఈ షోకి యాంకర్ రష్మీ హోస్ట్ కాగా.. నటి ఇంద్రజ, సింగర్ మనో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి శుక్రవారం ఎక్సట్రా జబర్దస్త్ ఈటీవీలో ప్రసారమవుతూ వస్తోంది. అయితే.. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను కామెడీతో ఆకట్టుకుంటున్న షోలో అప్పుడప్పుడు ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఎదురవుతుంటాయి. ప్రతి వారం తర్వాత ఎపిసోడ్ కి సంబంధించి నిర్వాహకులు ప్రోమోలు రిలీజ్ చేస్తుంటారని తెలిసిందే. ఈ వారం […]