జబర్దస్త్.. ఎంతో కళాకారులకు గుర్తింపు, అవకాశం కల్పించిన ప్రోగ్రామ్. జబర్దస్త్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో గొప్పగొప్ప కమీడియన్లు దొరికారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా బుల్లితెరపై గుర్తింపు, అభిమానులను పొందిన వారిలో కొమరం అలియాస్ కొమరక్క కూడా ఒకరు. తన మాటలు, యాస, కట్టుబొట్టుతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఇది అంత తేలికగా వచ్చిన గుర్తింపు కాదు. అందుకోసం ఎంత కష్టపడ్డాడో తనకు భార్య ఎంత సహాయంగా నిలిచిందో […]