అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషాదం నెలకొంది. ట్రంప్ సతీమణి ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ట్రంప్ కి ఆమె మొదటి భార్య. న్యూయార్క్ నగరంలోని తన ఇంట్లో ఇవానా ట్రంప్ మరణించినట్లు ఆమె కుటుంబం గురువారం ప్రకటించింది. ఇవానా ట్రంప్ తన మాన్‌హాటన్ ఇంట్లో మరణించినట్లు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా యాప్‌లో పోస్ట్ చేశారు. ఇవానా మోడల్ గా కెరీర్ ఆరంభించి టాప్ పొజీషన్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా వెలుగొందిన […]