మీరు పన్ను చెల్లించారా? ఐతే మీకు కొంత డబ్బు రిఫండ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ కోటి మందికి పైగా పన్ను చెల్లింపులదారుల ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ అయ్యాయి. మరి మీకు కూడా అర్హత ఉందో లేదో ఇలా తెలుసుకోండి.
ఆదాయం లేకపోయినా కూడా రిటర్న్స్ దాఖలు చేయాలా? అన్న సందేహం మీకు ఉందా? ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం అనేది ఎవరికి వర్తిస్తుంది? అని మీకు డౌట్ ఉందా? అయితే మీ సందేహాన్ని తీర్చుకోండి.
ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైల్ చేయడానికి సమయం దగ్గర పడుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31. అయితే.. ఐటీఆర్ గురుంచి చాలా మందిలో సందేహాలు ఉంటాయి. మాకు వచ్చే ఆదాయమే అంతంత మాత్రం మేము రిటర్న్ ఫైల్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? అని నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఐటీ రిటర్న్ అనేది కేవలం ఉద్యోగులు, కోటీశ్వరులు, వ్యాపార వేత్తలకు మాత్రమే కాదు. ప్రతి పౌరుడు బాధ్యతగా ఐటీ […]