కరోనా కారణంగా చాలా మంది అనేక సమస్యలతో సతమత మవుతున్నారు. మరొక పక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా కొనసాగుతోంది. అయితే గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చా లేదా అనే విషయంపై సందేహం చాలా మందిలో ఉంది. దీనికి సంబంధించి యూనియన్ హెల్త్ మినిస్టరీ కొన్ని గైడ్ లైన్స్ ని జారీ చేయడం జరిగింది. గర్భిణీలు కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వాళ్లు కూడా వైరస్ సోకకుండా ఉండడానికి వాక్సిన్ తీసుకోవాలని హెల్త్ మినిస్టరీ […]