టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వారసుడిగా జట్టులోకి వచ్చిన రిషభ్ పంత్ అంచనాలకు తగ్గట్లే కెరీర్ ఆరంభంలో అదరగొట్టాడు. ముఖ్యంగా టెస్టుల్లో అగ్రెసివ్ బ్యాటింగ్‌తో పలు అపూర్వమైన విజయాలను అందించాడు. ఇలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే పంత్.. తన బ్యాటింగ్‌కు సరిగ్గా సరిపోయే టీ20ల్లో మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ ముందు నుంచే ఫామ్ కోల్పోయిన పంత్‌ను.. కేవలం ఒక లెఫ్ట్ హ్యాండర్ జట్టులో ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే తీసుకున్నారు. కానీ.. […]
ఆస్ట్రాలజర్ వేణుస్వామి అంటే నెటిజన్స్ టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే తెలుగు సినీ స్టార్స్ గురించి ఆయన ఎప్పుడూ ఏదో విషయం చెబుతూనే ఉంటారు. సినిమా స్టార్స్ అనే కాదు మన దేశానికి చెందిన పలువురు ప్రముఖల లైఫ్, ఫ్యూచర్ గురించి చెప్పే ఈయన.. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటారు. ఇప్పుడు కూడా ఏకంగా దేశాలు దాటేసినట్లు ఉన్నారు. ఎందుకంటే ప్రముఖ విదేశీ క్రికెటర్ కూడా ఆయనతో జాతకం చెప్పించుకోవడంతో ఈ విషయం వైరల్ గా […]