ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పవర్ ఫుల్ ఏదో తెలుసా? అవసరం. అవును.. అవసరం ఏదైనా నేర్పిస్తుంది. ఆ అవసరం నుండే అద్భుతమైన ఐడియాలు పుడతాయి. అలాంటి ఓ ఐడియా సక్సెస్ అయితే ఇక జీవితంలో వెను తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒడిశా సంబల్పూర్ జిల్లాకు చెందిన ముండా అనే యువకుడి కథ కూడా సరిగ్గా ఇలాంటిదే. ముండా ఓ సాధారణ దినసరి కూలి. పనికి పోవడం, వచ్చిన డబ్బుతో అవసరాలు తీర్చుకోవడం తప్ప అతనికి ఇంకేమి […]