విరాట్ కోహ్లీ.. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళ్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రముఖ తీర్థయాత్ర ప్రదేశాలను దర్శించుకుంటూ సమయాన్ని గడుపుతున్నాడు. ఇక ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు విరాట్. అదీకాక కోహ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీగా […]