ప్రస్తుతం సగటు క్రికెట్ అభిమానుల చూపు మెుత్తం ఐపీఎల్ పైనే. అదేంటి ఐపీఎల్ ఇంకా మెుదలు కాలేదు కదా? అన్న అనుమానం మీకు రావొచ్చు. ఐపీఎల్ పైనే అంటే.. శుక్రవారం(డిసెబంబర్ 23)న జరిగే IPL 2023 మెగావేలం పైనే అందరి కళ్లు అని. ఇక ఈ వేలంలో ఎవరు భారీ ధర పలకబోతున్నారో మరికొద్ది గంటల్లో తెలిసి పోతుంది. ఇలాంటి టైమ్ లో నాలుగా సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన […]