ఇరాన్ లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అయితే ఈ చట్టాలపై అక్కడి పౌరులు గత కొన్నేళ్ల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళలకు వ్యతిరేకంగా ఈ చట్టాలు ఉన్నాయని అక్కడి ప్రజలు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇదిలా తాజాగా మరో ముగ్గురు మహిళలకు ఉరి శిక్ష విధిస్తూ ఉరి తీశారు. ఉరి తీసేలా అంతలా ఆ మహిళలు చేసిన దారుణం ఏంటనే కదా మీ ప్రశ్న. అసలేం జరిగిందంటే? […]