దేశంలో ఇప్పుడు మగవారితో సమానంగా ఆడవాళ్లు కూడా అన్ని రంగాల్లో పోటీలో ఉంటున్నారు. రక్షణ శాఖలో పలువురు మహిళలు తమ సత్తా చాటుతున్నారు. నేరస్తుల గుండెల్లో సింహ స్వప్పంగా మారుతున్నారు. ఐపీఎస్ అధికారిణి, చెన్నై నార్త్ జాయింట్ కమిషనర్ రమ్య భారతి అర్ధరాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. చీకటిలో ఒంటరిగా సైకిల్‌పై వెళ్లి పెట్రోలింగ్ నిర్వహించారు. సివిల్ డ్రెస్ లో సైకిల్ పై ఆమె రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అనుమానాలు వచ్చినా ఎంతటి […]