ఉన్నట్టుండి అనూహ్యంగా ప్రియమణి మ్యారేజ్ ఇష్యూ తెరపైకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రియమణి, ముస్తాఫా వివాహం చెల్లదంటూ మొదటి భార్య అయేషా ఇటీవల వ్యాఖ్యానించింది. 2017 సంవత్సరంలో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లాడిన ప్రియమణి అతనితో దాంపత్య జీవితం కొనసాగిస్తోంది. అయితే ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆయేషా వీళ్ళిద్దరిదీ చట్టబద్దమైన వివాహం కాదంటూ క్రిమినల్ కేసు ఫైల్ చేయడంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా ముస్తఫా తనని శారీరకంగా ఇబ్బంది […]