భారీ వర్షాలకు చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. ఎక్కడిక్కడ భారీ వరదలో రోడ్డు జలమయం అవుతున్నాయి. భారీ వృక్షాలు నేలవాలి రాకపోకలు నిలిచిపోతున్నాయి. వరదల్లో కొంతమంది చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో టీపీ చట్రం ఇన్స్‌పెక్టర్ రాజేశ్వరీ అందిస్తున్న సేవలకు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. రోడ్డు అడ్డంగా కూలిన చెట్లను తొలగిస్తూ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. అలాగే వరదల్లో చిక్కుకొని ఒక వ్యక్తి స్పృహా కోల్పోయి పడిఉంటే.. అతన్ని భుజాన మోస్తూ ఆటో వరకు […]