ఈరోజుల్లో నిద్రలేమితో ఇబ్బందిపడే వాళ్లు చాలా ఎక్కువయ్యారు. మారిన జీవన శైలి, ఒత్తిడి..ఇలా ఎన్నో కారణాల వల్ల ఈ మధ్య కాలంలో చాలామంది ఈ సమస్యకు గురవుతున్నారు. ఇది అనేక రకాల ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. మన రోజువారీ పనితీరు పైన నిద్రలేమి ఎంతో ప్రభావం చూపుతుంది.నిపుణుల సలహా ప్రకారం తక్కువ నిద్ర, ఎక్కువ నిద్ర.. రెండూ ఆరోగ్యానికి ప్రమాదమే. అయితే.., రోజుకి సగటున ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఏ సమయంలో నిద్రపోవాలి? నిద్రలేమికి కారణాలు,పరిష్కారాలు […]