మన దేశంలో క్రికెట్ బాగా ఆడేవాళ్లు చాలామంది ఉంటారు. అలా అని అందరికీ అవకాశాలు అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఈ మధ్య కాలంలో అలా దేశవాళీ టోర్నీ రంజీల్లో పరుగుల వరద పారిస్తున్న ముంబయి క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ని సెలెక్టర్లు పట్టించుకోకపోవడం సోషల్ మీడియాలో తెగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరస సెంచరీలతో అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ని ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఎంపిక చేయాల్సిందని గవాస్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే సెలెకర్లు మాత్రం […]